Surprise Me!

Kingdom Movie - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ | Oneindia Telugu

2025-07-27 19 Dailymotion

Kingdom Movie - తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న చిత్రం కింగ్డమ్. విజయ్ దేవరకొండ హీరోగా సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా.. . జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ, కింగ్డమ్ చిత్ర బృందం ఆదివారం ఉదయం బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Tollywood star Vijay Deverakonda along with the Kingdom movie team visited Tirumala Sri Venkateswara Swamy temple for divine blessings ahead of their movie release.

🎥 Kingdom is directed by Gowtam Tinnanuri of Jersey fame, starring Vijay Deverakonda, Satya Dev, and Bhagyashree Borse.
🎶 Music by Anirudh Ravichander
🏷 Produced by Sithara Entertainments & Fortune Four Cinemas
🎞 Presented by Srikara Studios
📆 Releasing in theatres on July 31st

Watch the visuals of their spiritual visit and get ready for a power-packed movie experience!


📌 Don't forget to Like, Share, and Subscribe for more Tollywood updates!



#VijayDeverakonda #BhagyashriBorse #Kingdom #Tirumala #KingdomFirstReview

Also Read

శ్రీవారి భక్తులకు రాజమార్గం సిద్దం- తిరుపతికి ఇక రెండున్నార గంటల్లోనే..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pileru-madana-palli-tirupati-high-way-reduce-travel-time-for-tirumala-devotees-445217.html?ref=DMDesc

వామ్మో..గుండెలు అద్దిరిపోయుంటాయ్: తిరుపతి-అలిపిరి వద్ద.. డ్యాష్ క్యామ్ లో :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/leopard-spotted-near-alipiri-in-tirupati-445143.html?ref=DMDesc

టీటీడీలో ఈ నెల 28 నుంచి.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-to-launched-sadgamaya-on-july-28-445141.html?ref=DMDesc



~PR.358~ED.232~